VIDEO: పరీక్ష కేంద్రాల వద్ద షాపులు మూసివేత

VIDEO: పరీక్ష కేంద్రాల వద్ద షాపులు మూసివేత

SRPT: నడిగూడెం జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఆన్‌లైన్ సెంటర్లను పోలీసులు మూసివేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు షాపులు మూసివేయాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.