డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం 80 శాతం మావోయిజం అంతమైందని మిగిలిన 20 శాతాన్ని గడువులోగా నిర్మూలిస్తామని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. భవిష్యత్‌లో బస్తర్ 2.O అనే కొత్త అభివృద్ధి నమూనాకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఇంకా అజ్ఞాతం వీడని వారు వెంటనే జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. ఆయుధాలు పట్టుకుని తిరగడంలో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.