కార్యకర్తలను పరామర్శించిన దీపిక

కార్యకర్తలను పరామర్శించిన దీపిక

సత్యసాయి: హిందూపురం YCP ఇంఛార్జ్ టీఎన్ దీపిక చలివెందుల గ్రామపంచాయతీ పరిధిలోని రాచపల్లి గ్రామంలో పలువురు వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు. లివర్ వ్యాధితో బాధపడుతున్న వెంకటకృష్ణ రెడ్డి, ఇటీవల కాలు ఆపరేషన్ అయిన ఎం. రామకృష్ణ రెడ్డి, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వార్డు మెంబర్ కురుబ నాగి రెడ్డి ఇళ్లకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.