తన ఇంటిపై పార్టీ జెండా ఎగరవేసిన జిల్లా అధ్యక్షులు

తన ఇంటిపై పార్టీ జెండా ఎగరవేసిన జిల్లా అధ్యక్షులు

బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆయన స్వగృహంపై కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. అలాగే, 'జై భారత్-జై బీజేపీ' అంటూ నినాదాలు చేశారు.