గణపతి నిమజ్జనం..వీటిని పాటించండి!

HYD: రాచకొండ పోలీసులు గణపతి నిమజ్జనాల వేళ ప్రజలకు కింది విధంగా సూచనలు చేశారు. ✓కరెంటు తీగలు పట్ల జాగ్రత్త. ✓వాహనం రివర్స్ చేయొద్దు. ✓డ్రైవర్ మద్యం తాగి ఉండకూడదు. ✓పిల్లలు వాహనం వెంబడి రాకూడదు ✓ప్రతి వాహనానికి ఇంఛార్జ్‌లు ఉండాలి. ✓పెద్ద విగ్రహాలకు ముందే పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. ✓క్రేన్ దగ్గర దూరం పాటించాలి.