VIDEO: బాలానగర్‌లో పంచాయతీ నామినేషన్ల రద్దీ

VIDEO: బాలానగర్‌లో పంచాయతీ నామినేషన్ల రద్దీ

MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బాలానగర్ మండలంలో మీసేవ కేంద్రాలు, జిరాక్స్ సెంటర్లు భారీ రద్దీతో కిటకిటలాడుతున్నాయి. నామినేషన్ దాఖలు చేయాలనుకునే అభ్యర్థులు స్థానికత, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాన్ని చేరుకుంటున్నారు. బాలానగర్ మండలంలో మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.