సంగీతానికి ప్రాంతం, భాషా బేధం లేదు: మంత్రి

సంగీతానికి ప్రాంతం, భాషా బేధం లేదు: మంత్రి

TG: SPB ఒక కులం, ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సంగీతానికి ప్రాంతం, భాషా బేధం లేదన్నారు. అభిమానుల విజ్ఞప్తి మేరకు రవీంద్రభారతిలో బాలు విగ్రహం ఏర్పాటు చేశామన్నారు.14 భాషల్లో పాటలు పాడిన సంగీత ప్రపంచ రారాజు బాలు అని కొనియాడారు. సంగీతం మన వ్యక్తిత్వానికి తోడుగా ఉంటుందన్నారు.