ఉపాధ్యాయులతో బాపట్ల ఎంపీ సమావేశం

ఉపాధ్యాయులతో బాపట్ల ఎంపీ సమావేశం

బాపట్ల జిల్లా: బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, మహిళా కళాశాలలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా మేనేజ్‌మెంట్, ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.