‘పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ'

‘పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ'

MBNR: గండీడ్ మండలం రెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి బీమా క్లైమ్ చేసేందుకు పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. నకిలీ స్టాంపులతో బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించాడని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి శోభను వివరణ కోరగా.. అది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పారు.