IPL-2026 వేలానికి ముందు చెలరేగిన బౌలర్
IPL-2026 వేలానికి ముందు దేశవాళీ బౌలర్ అమిత్ శుక్లా సంచలన ప్రదర్శనతో చెలరేగాడు. రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో 20 ఓవర్లలో కేవలం 27 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఈ సంచలన ప్రదర్శనలతో శుక్లా IPL ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించాడు. వచ్చే నెలలో జరగనున్న వేలంలో అతడి కోసం పోటీపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.