పెద్ద కేసుపురం ఘటనపై కేంద్ర మంత్రి దిగ్భ్రాంతి
SKLM: మందస మండలం పెద్ద కేసు పురంలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం రాత్రి తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఈ ఘటన వివరాలను అధికారులకు ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.