నల్గొండలో సిటీ బస్సులు నడిపేందుకు కృషి: చైతన్య

నల్గొండలో సిటీ బస్సులు నడిపేందుకు కృషి: చైతన్య

NLG: నల్గొండ కార్పొరేషన్లో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలు కట్టిన పన్నులకు జవాబుదారీతనంతో పాలన సాగిస్తానని తొలి మేయర్ బుర్రి చైతన్య తెలిపారు. నల్గొండ కార్పొరేషన్ అయినందున పట్టణంలో సిటీ బస్సులు వేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీలకతీతంగా అన్ని డివిజన్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేస్తామని తెలిపారు.