VIDEO: 'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

VIDEO: 'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

WGL: రాయపర్తి మండల ప్రజలకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డా. సాంబశివరావు ఆదేశించారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ సమీక్షలో, పల్లె దవాఖానాల వైద్యులు సిబ్బందిని అందుబాటులో ఉంచి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.