విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

ATP: ఎల్లనూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన డేరంగుల సుబ్బరాయుడు ఇంటి ముందుపెరిగిన చెట్టు కొమ్మలను కట్ చేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తెగి ఆయన మీద పడటంతో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే ఈ ఘటనపై పోలీసులు తెలపడంతో.. వారు ఘటన స్థలం చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.