VIDEO: ఫారెస్ట్ అధికారులకు నెమలి అప్పగింత

NDL: గడివేముల మండలంలోని గడిగరేవుల గ్రామ సమీపంలో ఎర్రమల కొండల్లో వచ్చిన నెమలిని గ్రామస్తులు పట్టుకొని ఎస్సై నాగార్జున్ రెడ్డికి అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కలాము నెమలిని స్థానిక వైద్యాధికారి వద్ద వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ హరిణి నెమలి ఆరోగ్యంగా ఉందని తెలిపారు.