'వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలి'

'వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలి'

MBNR: వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలని జిల్లా కన్జ్యూమర్ డిస్ప్యూట్& రుడ్రెస్సాల్ కమిషన్ అధ్యక్షురాలు జడ్జ్ అనురాధ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో నిర్వహించిన మానవ హక్కులు మరియు భద్రతపై నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ప్రజలు తమ హక్కులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.