ఆత్మీయ వనభోజన కార్యక్రమంలో పాల్గోన్న ఎంపీ

ఆత్మీయ వనభోజన కార్యక్రమంలో పాల్గోన్న ఎంపీ

VZM: శిల్పారామం పార్కులో తెలగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలగ ఆత్మీయ వనభోజన కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఎంపీగా గెలవటల్లో ప్రముఖ పాత్ర వహించారని, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. అలాగే తెలగ సంఘం హక్కుల పరిరక్షణకై వ్యక్తిగతంగా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.