VIDEO: చారిత్రక వైభవానికి ప్రతీక శ్రీరంగపురం

VIDEO: చారిత్రక వైభవానికి ప్రతీక శ్రీరంగపురం

వనపర్తి రాజుల కాలంనాటి అపురూప కట్టడం శ్రీరంగపురం ఆలయం. రత్న సముద్రం చెరువు గట్టున కొలువుదీరిన రంగనాథ స్వామి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు. శ్రీరంగం వెళ్లలేని భక్తుల కోసం రాజా గోపాలరావు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయ ప్రాకారంపై చెక్కిన శిల్పాలు నాటి కళా వైభవాన్ని చాటిచెబుతున్నాయి.