పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
MBNR: మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ జానకి సందర్శించి విధుల నిర్వహణ, ప్రజల ఫిర్యాదుల స్వీకరణ, ఫైల్స్ ప్రాసెస్‌పై సమగ్రంగా తనిఖీ చేశారు. సందర్శన సందర్భంగా.. ముందుగా స్టేషన్ సిబ్బందితో మాట్లాడి, ప్రతి ఒక్కరు ఏ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, వారికి కేటాయించిన వీధుల్లో పహారా పనులు ఎలా చేస్తున్నారు అనే విషయాలను వివరంగా తెలుసుకున్నారు.