ఉద్యమనేత కస్తూరి నర్సయ్య మృతి
NLG: తెలంగాణ మలిదశ ఉద్యమ నేత కస్తూరి నర్సయ్య ఆనారోగ్యంతో అదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చిలుకురు మండల కేంద్రంలో ఆయన మృతదేహానికి పూలమావేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. మలి దశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన శక్తివంతమైన నాయకుడుని కోల్పొయామన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఉన్నారు.