VIDEO: నిబంధనలు ఉల్లంఘించిన వైన్స్ నిర్వాహకులు

VIDEO: నిబంధనలు ఉల్లంఘించిన వైన్స్ నిర్వాహకులు

KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుంటే, మరోవైపు మద్యం దుకాణాలు నిబంధనలు ఉల్లంఘించాయి. ఆలయానికి సమీపంలోనే ఉన్న వైన్ షాపు రాత్రి 10 గంటలు దాటినా మూసివేయకుండా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తోంది. జాతరలో ముఖ్య ఘట్టమైన 'బండ్లు తిరుగుట' రాత్రివేళల్లో జరుగుతుంది. దర్శనానికి వచ్చే మహిళా భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.