జిల్లాలో రేపు విద్యుత్ అంతరాయం

జిల్లాలో రేపు విద్యుత్ అంతరాయం

MDK:  హవేలీ ఘన్పూర్ మండలం కుషన్ పల్లి, సద్దన, హవేలీ ఘన్పూర్, ప్రధానపూర్ ప్రాంతాల్లో రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారి ఏఈ. నవీన్ తెలిపారు. ప్రధానపూర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తులు జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో దయారా వార్డు కూడా అంతరాయం ఏర్పడుతుందని సూచించారు.