'ప్రతి ఒకరు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి'

'ప్రతి ఒకరు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి'

KMM: సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ నారాయణ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. ఆరోగ్య ప్రాముఖ్యత కోసం విద్యార్థులు తీసుకోవాల్సిన, పాటించాల్సిన అంశాలను వివరించారు.