హోటళ్లలో ఆర్డీవో ఆకస్మిక తనిఖీలు

హోటళ్లలో ఆర్డీవో ఆకస్మిక తనిఖీలు

MDK: మెదక్‌లోని భారత్ గ్యాస్ ఏజెన్సీతో పాటు పలు హోటళ్లలో ఆర్డీవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగదారులకు సకాలంలో అందించాలని ఆమె ఆదేశించారు. ఎవరైనా గ్యాస్ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.