'ఎన్నికల విధులకు హాజరుకాని 15 మందిపై చర్యలు'

'ఎన్నికల విధులకు హాజరుకాని 15 మందిపై చర్యలు'

SRPT: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 15 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. తుంగతుర్తిలో 8, ఆత్మకూర్ (ఎస్) లో ఏడు మంది విధులకు డుమ్మా కొట్టారని ఆయన వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.