VIDEO: జనసేన ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ
GNTR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సూచనల మేరకు జనసేన నామకులు ఇవాళ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాధా, రంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షుడు, జనసేన సీనియర్ నాయకులు యన్నం నాయుడు ఆధ్వర్యంలో పొన్నూరు పట్టణంలోని తుంగభద్ర కట్టమీద నివాసం ఉంటున్న 250 పేద కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు.