మానవతావాది బసవేశ్వరుడు: MLA హరీశ్

మానవతావాది బసవేశ్వరుడు: MLA హరీశ్

SDPT: మానవతావాది, సంఘసంస్కర్త, కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థను రూపుమాపడానికి కృషి చేసిన దార్శనికుడు బసవేశ్వరుడని MLA హరీశ్రావు కొనియాడారు. బుధవారం బసవేశ్వరుడి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళా సాధికారత కోసం బడుగు బలహీన వర్గాల సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి అన్నారు.