VIDEO: కొత్త పాస్ పుస్తకాలు పరిశీలించిన సబ్ కలెక్టర్

VIDEO: కొత్త పాస్ పుస్తకాలు పరిశీలించిన సబ్ కలెక్టర్

PPM: పాలకొండ మండలం పనుకువలస గ్రామ సచివాలయంలో ప్రభుత్వం పంపిణీ చేసిన కొత్త పాస్ పుస్తకాల వెరిఫికేషన్‌ను సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రీ సర్వేకి సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని సిబ్బందికి చెప్పారు. ఇందులో తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.