రేపే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

రేపే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

AP: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 సెక్షన్ 5లోని సవరణపై చర్చ జరుగుతుంది. సబ్‌ సెక్షన్‌లోని 'అమరావతి' అనే పదాన్ని 'ఎట్ అమరావతి'గా మార్చే తీర్మానం ప్రవేశపెట్టబడనుంది. సభలో దీన్ని ముందుగా ప్రవేశపెట్టిన తర్వాత, నాలుగు గంటల పాటు సభ్యుల చర్చ జరుగుతుంది.