VIDEO: మొత్తం 12 వార్డులలో 3 నామినేషన్లు దాఖలు
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 12 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ పార్టీల నుంచి నామినేషన్‌లకు అవసరమైన పత్రాలు సమర్పించబడ్డాయని ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ అధికారులు వివరాలను వెల్లడించారు.