అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
E.G: కొవ్వూరు నియోజకవర్గంలోని మద్దూరు లంకలో నూతనంగా నిర్మించిన డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం డా. అంబేద్కర్‌కి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.