ఘనంగా భగీరథ మహర్షి జయంతి

ఘనంగా భగీరథ మహర్షి జయంతి

GNTR: భగీరథ మహర్షి కఠోర సాధన, దీక్షకు ప్రతిరూపమని గుంటూరు జిల్లా కలెక్టర్ సీ.యం. సాయి కాంత్ వర్మ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత భగీరథుని స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.