శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
BPT: ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకొని సేవాభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.