రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

SKLM: లావేరు మండలం కేశవరాయనిపాలెం పంచాయతీ హనుమయ్య పేట గ్రామానికి చెందిన నాయిని చంటి (26) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. నిన్న మురపాకు టిఫిన్కు బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొంది. భర్త మృతి చెందడంతో భార్య భవాని ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం భవాని మూడు నెలల గర్భవతి. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను శ్రీకాకు