ఈ నెల 12న షాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం

ఈ నెల 12న షాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం

NZB: నందిపేట్ మండలం షాపూర్‌లో ఈనెల 12వ తేదీన ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా ఆయుష్ విభాగం ఇన్‌ఛార్జ్ డాక్టర్ గంగాదాస్ తెలిపారు. శిబిరంలో పాల్గొనే వారికి యోగా సాధన వల్ల కలిగే లాభాలు, ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.