వేంపల్లెలో విద్యార్థులకు MLC సూచనలు.!

వేంపల్లెలో విద్యార్థులకు MLC సూచనలు.!

KDP: వేంపల్లెలోని తల్లిశెట్టి శేషమ్మ ZP బాలికల ఉన్నత పాఠశాల, హైస్కూల్ ప్లస్ పరిధిలో శుక్రవారం మెగా PTM నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పాఠశాలలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు శాతంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమీక్షించారు.