కుటుంబ సభ్యులను పరామర్శించిన జాన్సన్ నాయక్

కుటుంబ సభ్యులను పరామర్శించిన జాన్సన్ నాయక్

MNCL: HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జన్నారం మండలం మహమ్మదాబాద్‌కు చెందిన సిద్దార్థ్ అనే యువకుడు మరణించాడు. అదే ప్రమాదంలో గాయపడ్డ పొన్కల్‌కు చెందిన రోహిత్ ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండున్నాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు.