రూ.5కే 'ఇందిరమ్మ టిఫిన్' పెద్ద స్కామ్: న్యాయవాది

రూ.5కే 'ఇందిరమ్మ టిఫిన్' పెద్ద స్కామ్: న్యాయవాది

SRD: GHMC నెలాఖరులో ప్రారంభించబోయే రూ. 5కే ఇందిరమ్మ టిఫిన్ పెద్ద స్కామ్ అని హైకోర్టు న్యాయవాది మామిడి వేణుమాధవ్ ఆరోపించారు. స్థానిక సంస్థలకు నిధుల కొరత ఉన్నప్పటికీ GHMC నిధులను మళ్లించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. GHMC నిధులను కాలనీల మౌలిక వసతులకు మాత్రమే ఖర్చుచేయాలని, ఇందిరమ్మ టిఫిన్ స్కామ్‌పై న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు.