మీ పేరు పై ఎన్ని సిమ్ములు ఉన్నాయో.. ఇలా తెలుసుకోండి..!

మీ పేరు పై ఎన్ని సిమ్ములు ఉన్నాయో.. ఇలా తెలుసుకోండి..!

HYD: మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయి. ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారేమో..? అని ఆందోళన చెందుతున్నారా..? దయచేసి సంచార్ సాథీ పోర్టల్ www.sancharsaathi.gov.inలో మీ పేరు మీద జారీ చేయబడిన SIMS తనిఖీ చేసుకోవాలని సమాచార కేంద్ర శాఖ ప్రజలందరికీ పంపుతున్నట్లు HYD పోలీసు అధికారులు తెలిపారు.