దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు

దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు

E.G: రాజమండ్రిలో దేవాలయాల అభివృద్ధికి రూ. 10 కోట్లు మంజూరైంది. నగరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోని 6 దేవాలయాలు, వాటి అనుంబంధ సంస్థ అభివృద్ధి కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. కాగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం పేర్కొన్నారు.