నేడు కలికిరికి మాజీ సీఎం నల్లారి కిరణ్ రాక

CTR: మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు కలికిరికి రానున్నారు. హైదరాబాదు నుంచి బయలుదేరి మధ్యహ్నం 3:00 గంటలకు బెంగుళూరు విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు మదనపల్లెకు చేరుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 7.30 గంటలకు కలికిరి బీజేపీ కార్యాలయానికి చేరుకుంటారని ఆయన వ్యక్తి గత కార్యదర్శి కృష్ణప్ప తెలిపారు.