డిగ్రీ విద్యార్థులకు గమనిక
W.G: ఆదికవి నన్నయ యూనివర్సిటీ మూడు క్యాంపస్లో పీజీ కోర్సులకు ఈ నెల 8-12 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఎస్. ప్రసన్నశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్ లలోని MA, M.com, Mped, Msc కోర్సులకు రాజమహేంద్రవరంలో ఉదయం 10-4 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయన్నారు.