'నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

VZM: నది తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ అంబేద్కర్‌ సూచించారు. మంగళవారం వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్‌ను ఆయన పరిశీలించారు. గేట్లు ఎత్తి నీరు విడిచిపెట్టినప్పుడు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటించాలన్నారు. ఆయన వెంట ఆర్జీవో ఆశయ్య, వివిధ మండల స్థాయి అధికారులు ఉన్నారు.