VIDEO: చెరువులో మునిగి వ్యక్తి మృతి
BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని తంగడపల్లి గ్రామంలో ఈతకు వెళ్ళి సామాకుర రాజయ్య (55) అనే వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతదేహాన్ని వెలికి తీశారు. రాజయ్య మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.