భారత్ సురక్షితం కాదనేవారికి KP కౌంటర్

భారత్ సురక్షితం కాదనేవారికి KP కౌంటర్

భారత్‌లో లభించే ఆతిథ్యం, ముఖ్యంగా క్రికెటర్లకు ప్రపంచంలో మరెక్కడా లభించదని ఇంగ్లండ్ దిగ్గజ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. భారత్ సురక్షితం కాదనుకుంటే.. అది భారత్‌లో కాదు, అలా అనుకునేవారిలోనే ఏదో సమస్య ఉన్నట్లని వ్యాఖ్యానించాడు. ఇక్కడి ప్రజలు, ఇన్‌ఫ్రా, హోటల్స్, ఎయిర్‌పోర్ట్స్, ఫుడ్ అద్భుతమని KP చెప్పుకొచ్చాడు.