VIDEO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

VIDEO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

TPT: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డీఆర్డీఏ చైర్మన్ కే.సమీర్ వెంకటపతి, తెలంగాణ ఎమ్మెల్సీ విద్యాసాగర్, మంత్రి కొల్లు రవీంద్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాసులు, నటి, మోడల్ మానస వారణాసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి అర్చకులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.