ఆర్జేడీ నేత దారుణ హత్య

ఆర్జేడీ నేత దారుణ హత్య

బిహార్‌లోని పట్నాలో ఆర్జేడీ నాయకుడు రాజ్‌కుమార్ రాయ్‌ దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. మరికొద్దిరోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.