VIDEO: అంబేద్కర్ జయంతి ఉత్సవాల వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇవాళ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్లను కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్ అంకేశ్వరపురం రామచందర్ రావు ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పుట్ట రవి, సుంచు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.