పేద ప్రజలకు అండగా సీఎం సహాయ నిధి

పేద ప్రజలకు అండగా సీఎం సహాయ నిధి

E.G: సీఎం సహాయ నిధి పేద ప్రజలకు అండగా ఉంటుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం అనపర్తి మండలం రామవరంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 33 మంది లబ్ధిదారులకు రూ.23,24,000 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.