పెళ్లి దావత్లో రోటీల కోసం కొట్లాట

పెళ్లి దావత్లో రోటీల కోసం కొట్లాట

UP అమేధీ సమీపంలోని సారాయ్ హృదయ్ షా గ్రామంలోని ఓ పెళ్లిలో తందూరి రోటీల కోసం వాగ్వాదం జరిగి ఇద్దరు మృతిచెందారు. వరుడి బంధువు, అతని స్నేహితులు, మృతులు ఆశీష్, రవిరోహిత్ మధ్య జరిగిన కొట్లాటలో ఇనుపరాడ్లు, కర్రలు, హాకీ స్టిక్స్‌తో కొట్టుకున్నారు. గ్రూపులుగా విడిపోయి చితకొట్టుకున్నారు. కొంతమంది బంధువులు గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు.